Article Search

25-03-2024 పంబా ఆరాట్టు
25-03-2024 పంబా ఆరాట్టు అమృత స్వరూపుడైన అయ్యప్ప సన్నిధి క్రింద ప్రవహిస్తున్న , పరమపావనమైన దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన ప్రవాహమే పంబానది. సమున్నతమైన పర్వత శ్రేణుల మధ్య - నిశ్చల తపమాచరిస్తున్న ముని పుంగవుల్లా నిలిచియున్న వృక్ష రాజముల నడుమ నిర్మల నీటి ప్రవాహమే పంబ. పరమ పావనమైన పంబాతీరాన పందళ ప్రభువైన రాజశేఖరునకు దొరికిన ఆణిముత్యమే మన పంబా బాలుడగు మణికంఠుడు. అలలు అలలుగా ప్రవహిస్తున్న పంబపై నుండి వీస్తున్న పిల్లగాలులే నాడు మన మణికంఠబాలునికి సేదదీర్చాయి , లాలించాయి , ఆడించాయి.అందుకే సంవత్సరాని కొమారు తన జన్మస్థలమైన పంబలో జలకమాడడానికి మన కొండల రాయడు కొండదిగి పంబ కడకు వస్తాడు. ఆ చల్లని నీట స్నాన..
Showing 1 to 1 of 1 (1 Pages)